టిడ్కొ పనుల పురోగతిపై సంతృప్తి మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్.టిడిపి హయాంలో కాలక్షేపం చేస్తూ, లబ్ధిదారుల నుండి దోపిడీ జరిగింది.టిడిపి మూడువేల ప్లాట్ల పనులు మోక్కు బడిగా చేస్తే, జగన్ హయాంలో 90% పనులు పూర్తయ్యాయి.55 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతుంది.ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21న ఆయన చేతుల మీదుగా ఫ్లాట్ల ప్రారంభం జరుగుతుంది.
తాజా వార్తలు