గుడివాడ మల్లాయిపాలెం టిడ్కొ ఫ్లాట్ల నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి కొడాలి నాని

టిడ్కొ పనుల పురోగతిపై సంతృప్తి మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్.టిడిపి హయాంలో కాలక్షేపం చేస్తూ, లబ్ధిదారుల నుండి దోపిడీ జరిగింది.

టిడిపి మూడువేల ప్లాట్ల పనులు మోక్కు బడిగా చేస్తే, జగన్ హయాంలో 90% పనులు పూర్తయ్యాయి.

55 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతుంది.ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21న ఆయన చేతుల మీదుగా ఫ్లాట్ల ప్రారంభం జరుగుతుంది.

భూమిక విడాకుల విషయంలో నాగార్జున జోక్యం.. అసలు సంగతి తెలిసి మతిపోయింది..?