ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద ఫైర్..

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి( Janga Krishna Murthy ) వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జంగా వ్యాఖ్యల పట్ల అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీలో మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Redd )ఇచ్చిన గుర్తింపు మర్చిపోవద్దంటూ హితవు పలికారు.

పార్టీని విడిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు