ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద ఫైర్..

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి( Janga Krishna Murthy ) వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జంగా వ్యాఖ్యల పట్ల అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 Former Minister Anil Kumar Yadav Fire On Mlc Janga Krishnamurthy, Anil Kumar Y-TeluguStop.com

తెలుగుదేశం పార్టీలో మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Redd )ఇచ్చిన గుర్తింపు మర్చిపోవద్దంటూ హితవు పలికారు.

పార్టీని విడిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube