ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద ఫైర్..
TeluguStop.com
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి( Janga Krishna Murthy ) వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జంగా వ్యాఖ్యల పట్ల అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీలో మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Redd )ఇచ్చిన గుర్తింపు మర్చిపోవద్దంటూ హితవు పలికారు.
పార్టీని విడిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
అమెరికాలో టిక్ టాక్ షట్ డౌన్..