చలికాలంలో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే..! తింటే మాత్రం ఇక అంతే సంగతులు..!

చలికాలం( Winter ) ప్రారంభమైన తర్వాత రోజంతా చల్లని వాతావరణమే ఉంటుంది.ఈ కాలంలో సూక్ష్మజీవులు జీవించడానికి అనువుగా ఉంటుంది.

అలాగే తక్కువ ఉష్ణోగ్రత మన శరీరంలో నిరోధక శక్తిని తగ్గిస్తుంది.చలికాలంలో మనం అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చలికాలంలో ఆహారం విషయంలో చాలా ఇన్ఫెక్షన్లు( Infections ) అలాగే అనారోగ్యాలను తెలుస్తుంది.కాబట్టి చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరి ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.ఎందుకంటే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, వాటి లక్షణాలు తగ్గించడానికి కొన్ని చేయకూడని పనులు ఉంటాయి.

Advertisement

చలికాలంలో తినకూడని ఆహారాలు కూడా ఉంటాయి.

మరి ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.చలి కాలంలో శీతల పానీయాలు, సోడాలు( Cold Drinks ) తాగే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఈ అలవాట్లను మార్చుకోవాలి.ఈ శీతల పానీయాలను తీసుకోవడం వల్ల మీ శరీరం ముందుగా ఆహారాన్ని శరీర ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లి ఆ తర్వాతే జీర్ణించుకోవాలి.

చలికాలంలో ఫ్రిజ్ లోని శీతల పానీయాలు తాగిన తర్వాత జలుబు లేదా గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.చలికాలంలో పెరుగు( Curd ) లాంటి చల్లని పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

కానీ చల్లటి పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుంది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ముఖ్యంగా చలికాలంలో ప్రాసెస్ చేసిన ఆహారం( Processed Food ) జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఎందుకంటే ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది.చలికాలంలో సలాడ్లకు( Salads ) దూరంగా ఉంటే మంచిది.

Advertisement

ఇది అజీర్ణ సమస్యలకు దారి తీస్తోంది.ఎక్కువ చెక్కర రోగనిరోధక వ్యవస్థను అణిచివేస్తుంది.

కాబట్టి మీరు స్వీట్ల ను( Sweets ) తినకుండా ఉండాలి.వేయించిన ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

ఈ వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతారు.కాబట్టి చలి కాలంలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

తాజా వార్తలు