కొనసీమ( Konaseema )కు తాకిన వరద పి.గన్నవరం( P.Gannavaram) మండలం గంటిపేదపూడిలో తెగిన నదీపాయ వేసిన తాత్కాలిక గట్టు .నాలుగు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం ,ఉడిముడిలంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు.
పడవపైనే ప్రయాణాలు చేయనున్న నాలుగు గ్రామాల ప్రజలు.
ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు.ఇప్పటివరకు వరదలపై ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించని అధికారులు.
మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక( Kanakayalanka ), అయినవిల్లి ఎదురు బిడియం కాజ్ వే ల పైకి చేరనున్న వరద నీరు.