జపాన్ లో రామ్ చరణ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడా..?

ఇండియా లో కేజీఫ్ సినిమా( K.G.F ) ఎంత పెద్ద హిట్ గా నిలిచింది మనందరికీ తెలిసిందే…రెండు పార్టీలు గా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది…చాప్టర్ వన్ ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది.నార్త్ లో ఆ మూవీ షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan )జీరో సినిమాతో పాటుగా రిలీజ్ అయి అక్కడ ఘనవిజయం సాధించడం విశేషంగా చెప్పుకోవాలి.

 Is Ram Charan Creating Records In Japan, Rrr, Shah Rukh Khan, Kgf Movie, Rangast-TeluguStop.com

ఇక చాప్టర్ 2 అయితే హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి భయపడేలా చేసింది.అంతేకాదు అక్కడ ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ ను కూడా అధిగమించింది.

ఇక తాజాగా కే.జి.ఎఫ్ చాప్టర్ 2 చిత్రం జపాన్ లో కూడా రిలీజ్ అయ్యింది.వాస్తవానికి జపాన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసినప్పటి నుండీ .ఈ సినిమా అక్కడ ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ ను అధిగమించడం ఖాయం అని అంతా అనుకున్నారు.కానీ అలాంటిదేమీ జరగలేదు.

 Is Ram Charan Creating Records In Japan, RRR, Shah Rukh Khan, KGF Movie, Rangast-TeluguStop.com

ఆర్.ఆర్.ఆర్ ను కాదు కదా కనీసం ఈ సినిమా రంగస్థలం( Rangasthalam ) కలెక్షన్స్ ను కూడా మ్యాచ్ చేయలేకపోయింది.

రంగస్థలం చిత్రం అక్కడ ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.59.7 లక్షలు కలెక్ట్ చేయగా , కే.జి.ఎఫ్ చాప్టర్ 2 కేవలం రూ.30.6 లక్షలు వసూలు చేసింది.ఇక కే.జి.ఎఫ్ చాప్టర్ వన్ కి అయితే మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.34.5 లక్షలు వసూలు చేసింది.ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఇప్పటికీ అక్కడ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.ఆ సినిమా అక్కడ టాప్ 25 లో ఉంది.కె.జి.ఎఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 చిత్రాలు ఒక్కటి కూడా టాప్ 25 లో నిలవలేదు.ఇక దీంతో తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి బయటి దేశాలకి తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube