ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది.ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ రేపు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లనున్న పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ మరియు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటిస్తారు.
తరువాత ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించనున్నారు.అలాగే ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.అదే రోజు నెల్లూరు రూరల్ తో పాటు విజయవాడ( Vijayawada ) వెస్ట్ లోనూ పర్యటించనున్నారు.
ఈ తరహాలో రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు.ఇందుకోసం పార్టీ నేతలు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy