శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్..

శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం తానీ ఏడుకొండల వాడి పార్టిలో ఉన్నా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తెలుగు ప్రజలపై ఉండాలని ప్రార్ధించా స్వామివారి దర్శనం చేసుకోవడం తన భాగ్యంగా భావిస్తున్నా అనుకోకుండా స్వామి వారి దర్శనంకు రావడం జరిగింది.ఎప్పుడూ స్వామి వారి దర్శనంకు రావాలని ఉన్నా, ఆయన అనుమతి‌ ఉండదు స్వామి వారి అనుమతి ఇచ్చినప్పడే దర్శనం జరుగుతుంది.

 Film Producer Bandla Ganesh Visited Srivara , Bandla Ganesh , Tirumala , Sri Ven-TeluguStop.com

ప్రస్తుతం తాను వేంకటేశ్వర స్వామి వారి పార్టిలో‌ ఉన్నాను.నాలుగు సినిమాలు చిత్రీకరించేందుకు ముందుగా స్వామి వారి ఆశీస్సులు కొసం రావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube