శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్..

శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం తానీ ఏడుకొండల వాడి పార్టిలో ఉన్నా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తెలుగు ప్రజలపై ఉండాలని ప్రార్ధించా స్వామివారి దర్శనం చేసుకోవడం తన భాగ్యంగా భావిస్తున్నా అనుకోకుండా స్వామి వారి దర్శనంకు రావడం జరిగింది.

ఎప్పుడూ స్వామి వారి దర్శనంకు రావాలని ఉన్నా, ఆయన అనుమతి‌ ఉండదు స్వామి వారి అనుమతి ఇచ్చినప్పడే దర్శనం జరుగుతుంది.

ప్రస్తుతం తాను వేంకటేశ్వర స్వామి వారి పార్టిలో‌ ఉన్నాను.నాలుగు సినిమాలు చిత్రీకరించేందుకు ముందుగా స్వామి వారి ఆశీస్సులు కొసం రావడం జరిగింది.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)