తూర్పుగోదావరి జిల్లాలో RRR చిత్రం విడుదల సందర్బంగా పండుగ వాతావరణం

తూర్పుగోదావరి జిల్లాలో RRR చిత్రం విడుదల సందర్బంగా థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, రావులపాలెం చింతూరు,కడియం, అమలాపురం థియేటర్ల వద్ద అభిమానుల హంగామా

తాజా వార్తలు