తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

తిరుపతి జిల్లా( Tirupati )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.దొరవారిసత్రం మండలం కలగుంట జాతీయ రహదారిపై( National Highway ) ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

నాయుడుపేట నుంచి యువకులు బైకుపై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మృతులు మునిరాజు, గౌతమ్ , రామ్ లుగా గుర్తించారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు