ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.రామవరప్పాడులో ఓ బైకును లారీ ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?
Advertisement

తాజా వార్తలు