నిజామాబాద్‎లో ఘోర రోడ్డుప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.లారీని కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

మృతులు అశోక్, మంద మోహన్, రమేశ్ లుగా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?
Advertisement

తాజా వార్తలు