జీవీఎల్ ని బయపెట్టిన గోవు..

గుంటూరు: రాజ్యసభ సభ్యుడు, నేషనల్ చిల్లీస్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ G.V.L నరసింహారావుని గోవు బయపెట్టింది.గుంటూరు మార్కెట్ యార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్లీస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని శనివారం జీవీఎల్ ప్రారంభించారు.

 A Cow Threatened Bjp Mp Gvl Narasimha Rao, Cow, Bjp Mp Gvl Narasimha Rao, Gvl N-TeluguStop.com

ఈ క్రమంలో యార్డులో ని గోశాలని జీవీఎల్ పరిశీలించారు.ఈ క్రమంలో ఆయన మెడలో ఎర్ర కండువా ఉండటంతో….రెండు సార్లు గోవు జీవీఎల్ ని పొడించేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలో ఆయన బయపడి వెనక్కి తప్పుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube