జీవీఎల్ ని బయపెట్టిన గోవు..
TeluguStop.com
గుంటూరు: రాజ్యసభ సభ్యుడు, నేషనల్ చిల్లీస్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ G.V.
L నరసింహారావుని గోవు బయపెట్టింది.గుంటూరు మార్కెట్ యార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్లీస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని శనివారం జీవీఎల్ ప్రారంభించారు.
ఈ క్రమంలో యార్డులో ని గోశాలని జీవీఎల్ పరిశీలించారు.ఈ క్రమంలో ఆయన మెడలో ఎర్ర కండువా ఉండటంతో.
రెండు సార్లు గోవు జీవీఎల్ ని పొడించేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలో ఆయన బయపడి వెనక్కి తప్పుకున్నారు.
ఇదేం కారు, జంక్‌యార్డ్ నుంచి డైరెక్ట్‌గా తీసుకొచ్చినట్టుంది.. ఉబర్‌ను ఏకిపారేశాడు!