జీ తెలుగు రాధకు నీవేరా ప్రాణంతో మరోసారి మీమందుకు వస్తున్నా: నిరుపమ్ పరిటాల

హైదరాబాద్/విజయవాడ: సరికొత్తకథాంశాలతో అలరిాంచే సీరియల్స్, అత్య ద్భు త్ కాన్స్ప్టలతో్ నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తతన్న జీ తెలుగు ప్రేక్షకుల కోసాం ప్రరత్యయ క కార్య ప్రకమాలు నిర్వ హాంచేాంద్భకు ఎప్పు డూమాంద్భాంటాంది.ఈ న్సల 24 నాంచి జీ తెలుగులో సరికొత్తసీరియల్స ‘రాధకు నీవేరా ప్రాణాం’ ప్రార్ాంభాం కానన్నటుఇటీవలే ప్రరకటాంచారు నిరావహకులు.

 Fans Shower Their Love Towards Nirupam Paritala In The Fan Meet And Greet Event-TeluguStop.com

కాగా, ఈ సీరియలో ప్రరధాన్ ప్రత్లో టెలివిజన్ సూరర్ా్ర్ నిరుపమ్ పరిటాల న్టస్తతనానరు.మాంచి మాంచి ాప్రత్లతో తెలుగు ప్రేక్షకుల ఆశీస్త్ లు అాంద్భకున్న నిరురమ్ ఓ సూరర్ పోలీస్కా రిక్త కృష్గాణ ఈ సీరియల్సతో రాననాన రు.హట్ర్ు గారి పెళ్ుాం సీరియల్సతో తెలుగు ప్రేక్షకులన మెప్ు ాంచిన్ నిరురమ్, గోమతి ప్రప్య మరోారి జాంట్గా రాధకు నీవేరా ప్రాణాంతో ప్రేక్షకుల మాంద్భకు రాననాన రు.న్ట చైప్రా రాయ్ కూడా ఈ సీరియలోు కీలక ాప్రత్లో కనిప్ాంచననాన రు.ఈ సాందర్ు ాంగా ఏప్రప్ల్స 20, గురువార్ాం రోజున్ జీ తెలుగు నిర్వ హాంచిన్ అభిమానల ఆత్మీ య కలయిక కార్య ప్రకమాంలో భాగాంగా త్న్ సాంతూరైన్ విజయవాడలో అభిమానలన నేరుగ కలుస్తకునాన నిరుపమ్ పరిటాల.

అభిమానలతో కలిసి రాధకు నీవేరా ప్రాణాం లాంఛ్ ప్రపోమో, టైటల్స ాాంగ్ని వీక్షాంచి త్న్ అనభవాలు రాంచుకునాన రు.ఈ సాందర్ు ాంగా నిరురమ్ మాటాుడుతూ.‘ఈ కార్య ప్రకమాం ద్వవ రా మీ అాందరినీ కలుస్తకోవడాం, మీ అభిమానానిన నేరుగా అనభవిాంచడాం చాల సాంతోష్ాంగా ఉాంది.

నా ఇదివర్కు సీరియల్స్లనే ఈ రాధకు నీవేరా ప్రాణాం సీరియల్సన త్రు క ఆదరిాతర్ని న్మీ తునాన న.ఈ సీరియల్స కథ విన్గానే న్చిచ ాంది.అాంద్భకే ఒప్పు కునాన.పోలీస్ ఆఫీసర్ లుక్ రావడానికి న్నన నేన మారుచ కునాన.జీ తెలుగుతో నా బాంధాం రదేళ్కుు మాంద్భ నాంచీ కొన్ాగుతోాంది.కెరీర్ ఆర్ాంభాం నాంచీ జీ తెలుగు నాకు సపోర్గా్ ఉాంది.

మీ అాందరి అభిమాన్ాం ఎలప్పు ుడూఇలగే ఉాండాలని కోరుకుాంటనాన.రాధకు నీవేరా ప్రాణాం ఈ న్సల 24 నాంచి సోమవార్ాం నాంచి శనివార్ాం వర్కు ప్రరతిరోజు 7:30 గాంట్లకు త్రు కచూడాండి.మీకు కచిచ త్ాంగా న్చుచ తుాంది’ అాంటూత్న్ ఆన్ాంద్వనిన రాంచుకునాన రు.రాధకు నీవేరా ప్రాణాం ప్రార్ాంభాంతో మిగా సీరియల్స్ ప్రరార్స మయాలోుసవ లు మారుు లు ఉాంటాయి.వైదేహి పరిణయం 12 గంటలకు, దేవతలారా దీవించండి మధ్యా హ్ా ం 3:30 గంటలకు, కలాా ణం కమనీయం సాయంప్రతం 6 గంటలకు ప్రరార్మవుాయి.జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి గమనిాంచగలరు.

ప్రేమ, విధి మధా సాగే సరికొతుసంప్రామం ‘రాధకు నీవేరా ప్రాణం , ఈ నెల 24న ప్రారంభం, సోమవారంనంచి శనివారం వరకు ప్రపతిరోజు రాప్రతి 7:30

గంటలకు, మీ జీ తెలుగులో!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube