మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ నాలుగో రోజు కస్టడీకి తీసుకుంది.
ఈ మేరకు చంచల్ గూడ జైలు నుంచి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.ఇప్పటికే ఇద్దరిని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది.
మరోవైపు ఇవాళ్టి అవినాశ్ రెడ్డి విచారణపై సీబీఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని సమాచారం.







