బాలకృష్ణ 63వ జన్మదిన సందర్భంగా.. 630 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న అభిమాని

తిరుమలలో అఖిలాండడం వద్ద సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన సందర్భంగా శనివారం.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ 630 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

బే డి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆయన పేరుతో అర్చన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరము అఖిలాండ వద్ద మోకలు తీర్చుకోవడం జరుగుతుందని వివరించారు.

ఆయన మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేయడంతో పాటు ఆయన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాని సుబ్రమణ్యం అభిమానులు పాల్గొన్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు