మారేడ్‎పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుకు బెయిల్..!

సికింద్రాబాద్ మారేడ్‎పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఓ వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 Ex-ci Nageswara Rao Of Maredpalli Gets Bail..!-TeluguStop.com

ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.ప్రతిరోజు ఉదయం 10 గంటలకు రెండు నెలల పాటు విచారణ అధికారి ముందు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే, గతంలో రెండుసార్లు నాగేశ్వరరావు బెయిల్ ను రంగారెడ్డి కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube