బాధితురాలు చనిపోయాక కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదు - మంత్రి విడదల రజిని

ప్రతిపక్ష చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయని మంత్రి రజినీ( Minister Vidadala Rajini ) ఆవేదన వ్యక్తం చేశారు.గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ( TDP ) ట్రోలు ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గులేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని ఆందోళన చెందారు! వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది! మేము కచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాము, నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాము

 Even After The Death Of The Victim, Tdp Did Not Leave Him Minister Vidadala Raji-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube