బాధితురాలు చనిపోయాక కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదు – మంత్రి విడదల రజిని
TeluguStop.com
ప్రతిపక్ష చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయని మంత్రి రజినీ( Minister Vidadala Rajini ) ఆవేదన వ్యక్తం చేశారు.
గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ( TDP ) ట్రోలు ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గులేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని ఆందోళన చెందారు! వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది! మేము కచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాము, నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాము.
అనిమల్ మూవీ నటుడిని కొత్తగా చూపించబోతున్న అనిల్ రావిపూడి…