బీహార్ సీఎంకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు..!

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేశారు.ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు 2025 ఎన్నికల వరకు ఆగాల్సిన పని లేదని చెప్పారని తెలుస్తోంది.

 Election Strategist Prashant Kishore Advises Bihar Cm..!-TeluguStop.com

జన్ సురాజ్ పాదయాత్రలో భాగంగా షియోమర్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.తేజస్వీ యాదవ్ ను ఇప్పుడే సీఎంగా చేస్తే మూడు సంవత్సరాలు ఆయన పదవిలో ఉంటారని చెప్పారు.

ఆయన పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ప్రజలకు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహాకూటమికి నితీశ్ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube