26వ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం..

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ప్రజల నీరాజనాలతో తడిసి ముద్దయిన ఎమ్మెల్యే నాని.

ఆకాశమే హద్దుగా వివిధ రూపాల్లో ఎమ్మెల్యే నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్న పార్టీ శ్రేణులు,ప్రజానీకం.

గుడివాడ( Gudivada ) నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఐదోసారి నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నాని.గుడివాడ ప్రజలు నా కుటుంబంతో సమానం.

ప్రజలకు మంచి చేయడంలో రాజి లేకుండా కృషి చేస్తాను.భగవంతుని దీవెనలు.

ప్రజల ఆశీస్సులతో సీఎంగా జగన్( CM ys Jagan ).ఎమ్మెల్యేగా నేను జూన్ 4 తర్వాత ప్రమాణస్వీకారం చెయ్యడం ఖాయం.

Advertisement
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు