ప్రతి ఒక్కరికి అందుబాటులో విద్య: సీఎం జగన్

విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది.దీనిలో భాగంగా మైక్రోసాఫ్ట్ ద్వారా సాప్ట్ స్కిల్స్ లో శిక్షణ పొందిన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

దేశంలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ ద్వారా 40 కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు.చదువు ఉంటేనే పిల్లలు ప్రయోజకులు అవుతారన్న ఆయన ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే విద్యా దీవెన, వసతి దీవెన, నాడు-నేడు, జగనన్న విద్యాకానుక వంటి పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు