లిక్కర్ స్కామ్ పై ఢిల్లీలో 25 చోట్ల ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ దూకుడు కొనసాగిస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈడు దాడులు కలకలం సృష్టించాయి అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీలోని 25 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

గతంలోనూ దేశంలోని హైదరాబాద్, బెంగళూరు,చెన్నై సహా పలు నగరాల్లో తనిఖీలు చేపట్టింది.ఈకేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు