మళ్లీ కాంగ్రెస్ లోకి డీఎస్..!

మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ మళ్ళీ కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది .

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

అయితే ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ లో పేరున్న నేత ధర్మపురి శ్రీనివాస్.రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా డీఎస్ పేరుగాంచారు.తొలినాళ్ల నుంచి డిఎస్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు.2014 సంవత్సరం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన డిఎస్ బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.తాజాగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన డీఎస్ మళ్లీ హస్తం పార్టీలో చేరనున్నారనే అంశం సర్వత్రా చర్చానీయంశంగా మారింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు