ధన త్రయోదశి రోజు ఇలా అస్సలు చేయకండి..చేస్తే మాత్రం శనిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే..?

ముఖ్యంగా చెప్పాలంటే ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి( Dhana Triodasi ) వస్తుంది.

ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే శ్రీ మహాలక్ష్మి( Shri Mahalakshmi ) అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా అమృతం కోసం దేవా దానవులు క్షీర సాగర మధనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నిపుణులు చెబుతున్నారు.అందుకే ఈ రోజు అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

ఈ రోజున బంగారం,వెండి పాత్రలు వివిధ ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు.

అయితే ఈ రోజు కొనుగోలు చేయకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు నూనె, నెయ్యి( Oil, ghee ) అసలు కొనుగోలు చేయకూడదు.అంత అత్యవసరం అనుకుంటే ముందు రోజు కొనుక్కోవడం మంచిది అని పండితులు చెబుతున్నారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే గాజు వస్తువులు రాహువు కు సంబంధించినవి కాబట్టి ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఇవి ఇంటి పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే ధన త్రయోదశి రోజు పదునైన వస్తువులను కొనడం దురదృష్టం అని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే స్టీల్ పాత్రలు కూడా ఈ రోజు అస్సలు కొనకూడదు.దానికి బదులుగా రాగి పాత్రలను కొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.అలాగే ధన త్రయోదశి రోజు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిందని పండితులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం ధన త్రయోదశి శనివారం వచ్చింది.అంటే శని త్రయోదశి కూడా అందుకే ఇనుము వస్తువులు కూడా అస్సలు కొనుగోలు చేయకూడదు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

ఇలా చేస్తే శనిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు