దేవుళ్ళ ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గం... మంత్రి తలసాని

NTR మార్గ్ నుండి ట్యాన్క్ బండ్ వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను మేయర్ విజయలక్ష్మి, మీడియా తో కలిసి పరిశీలించిన మంత్రితెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాంఈ నెల 9 వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి

 Doing Politics By Obstructing Gods Is Evil.. Minister Talasani , Minister Talasa-TeluguStop.com

ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది నిర్వహకులు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందొద్దుఅన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రజలు, నిర్వహకులకు చూపేందుకే పర్యటించాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube