వైరల్ ఫోటో: ఓ భార్య.. ఓ భర్త.. ఓ కుక్క!

కొన్ని ఫోటోలను చూస్తే వావ్ అనిపిస్తుంది.ఎంత అద్భుతంగా ఉంది ఈ ఫోటో అనిపిస్తుంది.

ఇంకా పెళ్లి కోసం దిగే ఫోటోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అని, పెళ్లి తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని అబ్బో ఎన్నో రకాల ఫోజుల్లో పెళ్లికూతురు, పెళ్ళికొడుకు ఫోటోలను కలకలం గుర్తుండిపోయేలా తీసుకుంటున్నారు.

Dog Photobombs, Couples Picture, Netizens, Twitter, Viral Photo-వైరల్

అయితే అందరూ మహా అయితే వారి ఫోటోలను వివిధ రకాలలో తీసుకుంటారు.కానీ ఒక జంట ఫోటో షూట్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

అసలు వీళ్ళకు ఈ ఐడియా ఎలా వచ్చిందబ్బా అంటూ అందరూ ఓ పొగిడేస్తున్నారు.ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్న.

Advertisement

షాన్‌ అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసింది.ఆ ఫొటోలో ఆమె భర్త, ఆమె చేతికి ఉన్న ఉంగరాలను చూపిస్తున్నారు.

ఇంకా అచ్చం అలానే వారి పెంపుడు కుక్క కూడా కాలు పెట్టింది.ఈ ఫోటో చుసిన నెటిజన్లు వావ్ అంటూ మురిసిపోతున్నారు.

ఫోటో షేర్ చేసిన 24 గంటల్లో మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 36,800 రీట్వీట్లు, 3,02,100 లైక్‌ల వచ్చాయి.ఈ ఫోటో చుసిన వారు అంత ఓ భార్య.

ఓ భర్త.ఓ కుక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
వామ్మో.. బన్నీకి జోడీగా అంతమంది హీరోయిన్లా.. కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారా?

మరి మీకు ఈ ఫోటో నచ్చిందా? .

Advertisement

తాజా వార్తలు