రామ్ చరణ్ ధరించిన ఈ జీబ్రాల చొక్కా ఖరీదు ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందారు.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ప్రస్తుతం RC 15 అని టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

ఇలా ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ తాజాగా తన కజిన్ సిస్టర్ బ్రదర్స్ తో కలిసి థాయిలాండ్ లో ఒక పెళ్లికి హాజరయ్యారు.ఈ క్రమంలోనే అక్కడ దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలలో రామ్ చరణ్ జీబ్రా ప్రింటెడ్ కలిగినటువంటి చొక్కాను ధరించారు.

Advertisement

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ధరించిన ఈ చొక్కా గురించి నేటిజన్స్ ఆరా తీస్తున్నారు.ఈ చొక్కా ధర ఎంత ఉంటుందని తెలుసుకోవడానికి ఉత్సాహత కనబరిచిన నేటిజన్స్ ఒక్కసారిగా ఈ షర్టు ధర తెలిసి ఆశ్చర్యపోయారు.చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నటువంటి ఈ షర్ట్ డోల్స్ అండ్ గబ్బానా జీబ్రా ప్రింట్ ఆన్లైన్ సమాచారం ప్రకారం.ఈ షర్ట్ ధర అక్షరాల రూ.1,73,326 లని తెలియడంతో నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.అయితే ఈయన షర్ట్స్ మాత్రమే కాకుండా షూస్ వాచెస్ కూడా ఇలా ఖరీదైనవే కొనుగోలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు