Mustard Seed Benefits : చిట్టి ఆవాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.ఎందుకంటే ఆస్తులు ఉన్నవాడు కాదు, ఆరోగ్యం ఉన్నవాడే అదృష్టవంతుడని డాక్టర్లు చెబుతున్నారు.

కోట్ల రూపాయలు ఉన్న ఆరోగ్యంగా లేకుండా ఆ జీవితం నరకంలా అనిపిస్తుంది.కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

చాలామంది ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు.కానీ మన ఇంట్లోనే ఉండి కొన్ని వస్తువులతో ఆ సమస్యలు తీరిపోతాయని ఎవ్వరు కూడా తెలుసుకోలేరు.

అలాంటి ఔషధ గుణాలు ఉన్న వాటిల్లో చిట్టీ ఆవాలు( Mustard ) కూడా ఉన్నాయి.వీటితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

ఆవాలను దోరగా వేయించుకుని బెల్లాన్ని( Jaggery ) ఆవాలకు సమానంగా కలుపుకొని ముద్దగా చేసుకోవాలి.బఠానీ గింజలంత మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి.వీటిని పూటకు ఒకటి చొప్పున తీసుకుంటే నీళ్ల విరోచనాలు, జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) కూడా తగ్గిపోతాయి.

దాంతో పాటు ఆవాలకు బోధకాలను ధరించే గుణం కూడా ఉంటుంది.చాలామందికి ఈ విషయం తెలియదు.అలాగే అవాలకు తోడు ఉమ్మెత్త ఆకులు, ఆముదపు చెట్టు వేర్లు, మునగ చెట్టు బెరడు వీటన్నిటిని సమానంగా తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరాలి.

ఇలా చేసుకున్న మిశ్రమాన్ని బోధకాలు ఉన్న దగ్గర కట్టుకోవాలి.

శుభ్రమైన గుడ్డలో ఈ మిశ్రమాన్ని కట్టుకుంటే క్రమంగా వాపులు తగ్గిపోతాయని నిపుణులు చెబుతారు.దీనికి ఇంకో మార్గం కూడా ఉంది.అదేంటంటే ఆవాలను మెత్తగా నూరుకొని ముక్కు దగ్గర వాసన తగిలేటట్టు ఉంచుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇలా చేయడం వలన మూర్ఛ వల్ల స్పృహ కోల్పోయిన వారికి వెంటనే మెలుకువ వస్తుంది.ఇక ఆవాలను నూనెగా మార్చుకుని ఇందులో నుంచి 50 గ్రాముల ఆవనూనె( Mustard Oil ) నల్ల తుమ్మ చెట్టు పూలు 20 గ్రాములు మోతాదులో తీసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత దాన్ని వడగట్టుకుని నిల్వ చేసుకోవాలి.దీన్ని చెవిలో నుంచి చీమ లాంటివి కారితే రెండు పూటలా మూడు నుండి నాలుగు చుక్కల మోతాదులో వేస్తే సరిపోతుంది.

దీనివల్ల చెవులు శుభ్రంగా ఉంటాయి.

తాజా వార్తలు