మీరు ప్రతిరోజూ పాలను కొంటున్నారా? అయితే అందులో కల్తీని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి! 

మనిషి నిత్య జీవితంలో పాలు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు నిత్యం పాలు లేకుండా రోజు గడవదు అంటే నమ్మితీరాల్సిందే.

పాలతో అనేక రకాల పదార్ధాలు తయారు చేస్తూ వుంటారు.పాలను ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇస్తూ వుంటారు.

అయితే అటువంటి పాలలో కల్తీని ఏ విధంగా గుర్తుంచాలి.ఎందుకంటే నేడు స్వశ్చమైన పాలు దొరకడం లేదనేది వాస్తవం.

ఇక పాలలో స్వచ్ఛమైన పాలు తెలుసుకోవాలంటే.ఇంట్లోనే ఈజీగా పాల స్వచ్ఛతను గుర్తించవచ్చు.

Advertisement

అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు తీసుకునే పాలలో ఎలాంటి సింథటిక్ ఉన్నాసరే పాల సువాసనను కనుక్కోవడం చాలా ఈజీ.అలాగే పాలు తాగుతున్నప్పుడు దాని సువాసన చిన్నగా ప్రారంభమవుతుంది.సింథటిక్ పాలను దాడిని చెడువాసన చెడు రుచిని బట్టి గుర్తించవచ్చు.

ఒక్కొక్క టైంలో పాలు సబ్బులు సువాసన లాగా వస్తూ ఉంటాయి.అటువంటి పాలను మీరు ఒకసారి బయటికి తీసి వేలితో చెక్ చేసుకోవచ్చు.

అలాగే కొద్దిగా పాలని చేతిలోకి తీసుకొని రుద్దినట్లయితే కొంచెం సబ్బు రసాయనాలుగా అనిపిస్తే, అది సబ్బు మిశ్రమంతో తయారైనట్లు లెక్క.అలాగే పాలు కింద ఒలికి పోయినప్పుడు అది మరుక్షణమే అవి పారుతూ ఉంటాయి.

ఇది అందరికీ దాదాపు తెలిసిన విషయమే.అయితే కల్తీ లేని పాలు ఏ విధంగా ప్రవహిస్తాయో తెలుసా.? కల్తీ పాలని అరికట్టడానికి ఇది ఈజీ అయిన దారి.ఏదైనా మెత్తటి ఉపరితలంపై రెండు మూడు పాల చుక్కలను వేయండి.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..

అవి చిన్నగా ఎటో ఒకవైపు జారుతూ ఉంటాయి.అలా పాలు జారిన మార్గంలో తెల్లగా కనిపిస్తే అవి నాణ్యత గల పాలే.

Advertisement

ఒకవేళ కల్తీ పాలే అయితే స్పీడ్ గా జారిపోతూ ఉంటాయి.ఈ రకంగా పాలను అవి మంచివా చెడ్డవా అనే విషయం గుర్తించవచ్చు.

తాజా వార్తలు