యంగ్ హీరోలందరూ మాస్ హీరో అవ్వాలనుకుంటున్నారా..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరూ కూడా మాస్ సినిమాలు చేయాలనే కాన్సెప్ట్ తో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్( Ram Pothineni ) కూడా డబుల్ ఇస్మార్ట్ ( Double Ismart Movie ) అనే సినిమాలతో మాస్ సినిమాలా జపం చేస్తుంటే ఈయనకి ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సైతం రవికిరణ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను మాస్ సినిమాగా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక విల్ల ఇద్దరితో పాటుగా మాస్ కా దాస్ అయిన విశ్వక్ సేన్( Vishwaksen ) కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మాస్ సినిమాని చేస్తున్నాడు.ఇక ఒక్కసారి గా ఉన్న యంగ్ హీరోలు అందరూ మాస్ సినిమాల వెంట పడడం ఏంటి అంటూ ప్రతి ఒక్కరు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Do All Young Heroes Want To Become Mass Heroes Vijay Devarakonda Ram Pothineni V

అయితే మాస్ సినిమా హీరోగా గుర్తింపు సంపాదించుకుంటే వాళ్లకు మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది.అలాగే జనాల్లో విపరీతమైన ఆదరణ కూడా వస్తుంది.అరకంగా స్టార్ హీరో అవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే ఒకే ఒక ఉద్దేశ్యం తో వాళ్లు మాస్ సినిమాలు( Mass Movies ) చేయాలని టార్గెట్ పెట్టుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే వీళ్ళు మాస్ సినిమాలతో సక్సెస్ సాధిస్తారా లేదా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది.ఇక వీళ్ళు ముగ్గురు కూడా కెరియర్ మొదట్లో లవ్ స్టోరీస్, ఫ్యామిలీ కి సంబంధించిన సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను సాధించారు.

Do All Young Heroes Want To Become Mass Heroes Vijay Devarakonda Ram Pothineni V
Advertisement
Do All Young Heroes Want To Become Mass Heroes Vijay Devarakonda Ram Pothineni V

మరి ఇప్పుడు మాస్ సినిమాలు చేయడం ఎంతవరకు వీళ్లకు కలిసి వస్తుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక మొత్తానికైతే వీళ్ళు కనక సక్సెస్ అయితే మరి కొంత మంది హీరోలు కూడా మాస్ సినిమాలు చేసే అవకాశం అయితే ఉంటుంది.లేకపోతే మాత్రం ఇక యంగ్ హీరోలు ఎవరు ఇలాంటి సాహసం చేయరు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు