ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధి (కరీంనగర్ వాయిస్ ఆర్.సి.

ఇంచార్జి), ట్రస్ట్ సభ్యుడు అయిన నెరేళ్ల కమలాకర్, జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజున ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉన్న వందమంది పేషంట్లకు బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, తాళ్లపల్లి ప్రశాంత్, పాత సంతోష్, పొలాస రాజేందర్, ప్రతాప నటరాజు నాగుల చంద్రశేఖర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్ తదితరులు ఉన్నారు.

మంచు మనోజ్ విలన్ గా రాణిస్తాడా..? ఆయన కోసం కొన్ని క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారా..?

Latest Rajanna Sircilla News