సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా( Pan India ) రేంజ్ లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.ఈయన చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు.
ఇక తన దగ్గర పని చేసిన తన అసిస్టెంట్స్ అందరిని దర్శకులుగా పరిచయం చేస్తూ సినిమాలను నిర్మిస్తూ వాళ్లకు మంచి సక్సెస్ లను అందించడమే కాకుండా ఇండస్ట్రీలో వాళ్ళని ఒక మంచి దర్శకులుగా తీర్చిదిద్దుతున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఇప్పటివరకు ఏ దర్శకుడు( Director ) చేయని విధంగా సుకుమార్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుంది.ఇక సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయనకు సినిమా అంటే ప్రాణం, ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తనదైన రీతిలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటూ వస్తున్నాయి.ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 ) చేస్తున్నాడు.ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఈసారి తప్పకుండా పాన్ ఇండియా లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.

అయితే ఇప్పటికే ఈ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే సుకుమార్( Sukumar ) ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నకుంటాడనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు సుకుమార్ దగ్గర పని చేస్తున్నారు అంటే చాలు వాళ్ళు ఫ్యూచర్ లో డైరెక్టర్ గా మారినట్టే అనే భావన అందరిలో కలుగుతుంది…
.







