ఈ డైరెక్టర్ ఏంటి మరి ఇంతలా వయిలెంట్ అయ్యాడు...

కొంతమంది దర్శకుల పేర్లు చెప్తే కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి వాళ్ళు వేరే సినిమాలు తిసరు అన్న మనం నమ్మలేము అలాంటి ఒక సాప్ట్ డైరెక్టర్ అయిన మహి వి రాఘవ( Mahi V Raghava ) తీసిన సైతాన్ సినిమా( Shaitan Movie ) చెప్పాలి…ఈ సినిమా ట్రెయిలర్ గురించి చూసుకుంటే ట్రెయిలర్ మొదలు నుంచి అయిపోయే వరకు మొత్తం భూతులు వయిలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.అసలు మహి వి రాఘవ అంటే పాఠశాల,ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి కానీ ఒక్కసారి గా ఆయన ఇలాంటి సినిమా తీశాడు అంటే మనం నమ్మలేకుండ ఉన్నాం…ఇక తను యాత్ర 2( Yatra 2 ) కూడా చేయడానికి చాలా కాలం క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్టు.

 Director Mahi V Raghava Shaitan Web Series Details, Mahi V Raghava, Director Mah-TeluguStop.com

ప్రచారం జరిగింది.అయితే ఆ ప్రాజెక్ట్ కి ఇంకా టైం పట్టేలా ఉంది.2024 ఎలక్షన్స్ టైంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు.ఇదిలా ఉండగా…మహి వి రాఘవ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది…అయితే ఈయన ట్రెండ్ ఫాలో అవుతూ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.

ఇటీవల సేవ్ ది టైగర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రియదర్శి, చైతన్య, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Director Mahi V Raghava Shaitan Web Series Details, Mahi V Raghava, Director Mah-TeluguStop.com

ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సిరీస్ బాగా నచ్చింది.ఇదిలా ఉండగా…ఇక సేవ్ ది టైగర్స్ లో లాయర్ పాత్ర పోషించిన దేవయాని ఘోరంగా భూతులు మాట్లాడటం…వంటివి అందరికీ షాకిచ్చాయి.దీంతో ఓ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తర్వాత దండుపాళ్యం లాంటి వెబ్ సిరీస్ లు తీయాలా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి…ఇక ఇది ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube