యాదాద్రికి పోటెత్తిన భక్తులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది.

యాదగిరి క్షేత్రంలో కొండ పైన స్థలం లేక కొండకిందే వాహనాల నిలిపివేశారు.

ఉచిత దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని భక్తులు,ఆలయ అధికారులు చెబుతున్నారు.

కొనయపల్లిలో రైతులకు మట్టి నమూనాలపై అవగాహన కార్యక్రమం

Latest Video Uploads News