ఎన్టీర్ కోసం హీరోయిన్ దేవిక చేసిన పని చూడండి !

ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించేవారు.ఎన్టీఆర్ తో నటించిన ఎంతోమంది నటీమణులు ఆయనకు పర్ఫెక్ట్ జోడి అని పేరు సంపాదించుకున్నారు.

 Devika Wish To Work With Ntr Details, Devika, Ntr, Ntr Devika Combination, Ntr D-TeluguStop.com

కాగా ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో మాత్రం ఒక హీరోయిన్ తో తరచూ నటించేవారట.ఆ హీరోయిన్ ఎవరో కాదు దేవిక.

ఇక ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోయిన తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ కు ఎలా అయితే క్రేజ్ ఉండేదో.ఇక అటు ఎన్టీఆర్, దేవిక కాంబినేషన్ అంటే కూడా అప్పట్లో అదే రేంజ్ లో క్రేజ్ ఉండేదట.

ఇక సినిమా ఫౌండర్ అయిన రఘుపతి వెంకటరత్నం నాయుడు దేవిక కు సమీప బంధువు కావడం గమనార్హం.అప్పట్లోనే దేవిక అందం అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

ఇక వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉండడంతో ఏదో రిలేషన్ ఉంది అన్న ప్రచారం కూడా జరిగింది.

వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి అని చెప్పాలి.

అయితే ఎంతో మందిని హీరోలకు జోడిగా నటించిన దేవిక అటు ఏఎన్ఆర్ తో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు అని చెప్పాలి.ఇక సినిమాల్లో నటన ద్వారా ఎన్నో డబ్బులు సంపాదించిన దేవిక తర్వాత మాత్రం తప్పటడుగులు వేసి ఆర్థికంగా చితికిపోయింది.

ఇక తనకంటే చిన్నవాడు అయినా దేవదాసు అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మాయలో పడిపోయింది.అతని మాయ మాటలు నమ్మేసిన దేవిక చివరికి అప్పట్లోనే సహజీవనం చేయడం మొదలుపెట్టింది.

ఇక అతన్ని డైరెక్టర్ గా నిలబెట్టేందుకు ఆస్తులు కూడా అమ్మేసింది.

Telugu Devika, Ntr Devika, Sri Devi, Tollywood-Movie

అతని ప్రేమ మాయలో పడిపోయి చివరికి సన్నగా ఉండే దేవిక బాగా లావు ఎక్కింది.దీంతో సినిమా దర్శకులు పట్టించుకోవడం మానేశారు.అవకాశాలు లేకుండా పోయాయి చివరికి దేవదాస్ అడ్రస్ లేకుండా ముఖం చాటేసాడు.

అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు యజ్ఞం చేశారు.అయితే ఆ సమయంలో దేవికకు ఫోన్ చేసిన ఎన్టీఆర్ దేవిక కుమార్తె కనకను యజ్ఞానికి పంపించాలని కోరారట.

ఎన్టీఆర్ తనకు ఎంతో క్లోజ్ కావడంతో ఎన్టీఆర్ కోరిక కాదనలేక తన కూతుర్ని యజ్ఞానికి పంపిందట.తర్వాత ఆమెకు సినిమా ఛాన్స్ లు రాలేదని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube