ఏలూరు జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.దెందులూరు ఎలక్ట్రికల్ ఏఈ రమేశ్ బాబును అధికారులు పట్టుకున్నారు.పక్కా సమాచారంతో రమేశ్ బాబు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.బిల్లులు మంజూరు చేయడం కోసం ఓ కాంట్రాక్టర్ వద్ద ఏఈ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు