అవును, మీరు విన్నది నిజమే.ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే కాంబో మీకోసం తీసుకు వచ్చింది.
అది కూడా బాగా తక్కువ రేటుకే.కాబట్టి ఆలోచించినా ఆశా భంగం కాబట్టి వెంటనే త్వరపడండి.
ఈ కాంబోలో మీకు వాటర్ హీటర్, రూమ్ హీటర్ కలిసి వస్తున్నాయి.అత్యంత తక్కువ ధరలోనే మీరు ఈ రెండింటినీ కొనుగోలు చేయొచ్చు.
భారీ తగ్గింపుతో మీరు వీటిని కొనుగోలు చేయొచ్చు.అమెజాన్ రూమ్ హీటర్, ఇమర్షన్ రాడ్ రెండింటినీ కలిసి సూపర్ కాంబో డీల్ అందుబాటులో ఉంచింది.దీని ఎంఆర్‌పీ సాధారణంగా రూ.3,500 వరకు ఉంది.అయితే ఇప్పుడు మీరు కాంబో డీల్ కింద ఈ రెండింటినీ కేవలం రూ.643కే సొంతం చేసుకోవచ్చు.
దాదాపుగా 82 శాతం తగ్గింపు ధరలలో ఇవి లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు.అంటే మీరు రూ.2,800 డిస్కౌంట్ పొందవచ్చు.ఇలాంటి అవకాశం మరలా రాదు.
కాబట్టి ఇప్పుడే ఈ డీల్ మీ సొంతం చేసుకోండి.ఇక ప్రొడక్ట్స్ డీటెయిల్స్ వచ్చేసి ఇమర్షన్ రాడ్ వాటేజ్ 1000 వాట్‌గా కలిగి వున్నది.దీని వైర్ పొడవు 1.5 మీటర్లు.అలాగే రూమ్ హీటర్ విషయానికి వస్తే.ఇందులో రెండు పవర్ సెట్టింగ్స్ ఉంటాయి.ఒకటేమో 400 వాట్ వపర్, రెండోదేమో 800 వాట్ పవర్.150 చదరపు అడుగుల రూమ్ సైజ్ ఉంటే.ఈ రూమ్ హీటర్ అనువుగా ఉంటుంది.తక్కువ శబ్దంతోనే ఇది పని చేయడం కొసమెరుపు.

ఇంకా రూమ్ హీటర్ చూడటానికి మంచి డిజైన్ కలిగి ఉంది.అందువల్ల ఏ ఇంట్లో అయినా యిట్టె ఇమిడి పోతుంది.అందువల్ల ఎక్కడికి అయినా తేలికగా తీసుకెళ్లొచ్చు.ఇకపోతే ఇమర్షాన్ రాడ్ అంటే వాటర్ హీటర్ విషయానికి వస్తే.ఇది యాంటీ కరోజివ్.అంటే తుప్పు పట్టదని మీరు అర్ధం చేసుకోండి.
దీని వల్ల ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.మీరు దీనిని దాదాపు ఓ 5 ఏళ్లపాటు వాడొచ్చు.
నీళ్లు కూడా తొందరగా హీట్ అవుతాయి.అందువల్ల మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు.
కాగా ఈ కాంబో డీల్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను వెంటనే పొందొచ్చు.







