మరో వివాదంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మరో వివాదం వెంటాడుతోంది.కేజ్రీవాల్ అధికారిక నివాసం సుందరీకరణ కోసం రూ.

45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపిస్తుంది.ఆరు ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ సివిల్ లైన్స్ లో కేజ్రీవాల్ అధికారిక నివాసం ఉంది.బంగ్లా సుందరీకరణ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసిన కేజ్రీవాల్ సమాధానం చెప్పాలంటున్నారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అధికార దుర్వినియోగానికి బాధ్యత వహించాలని, సీఎంగా రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు