దీపికా పిల్లి టాలెంట్ గుర్తించాల్సిందే..!

టిక్ టాక్ తో పాపులర్ అయిన దీపికా పిల్లి బుల్లితెర మీద యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది.

ఢీ షోలో మెంటర్ గా చేసి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఈటీవీ నుండి స్టార్ మా కామెడీ స్టార్స్ లో సర్ ప్రైజ్ చేసింది.

కామెడీ స్టార్స్ లో యాంకర్ గా దీపిక తన అందాలతో అలరిస్తుంది.షోలో తన సత్తా చాటుతున్న ఈ అమ్మడు మరో పక్క ఫోటో షూట్ తో కూడా ఆకట్టు కుంటుంది.

దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.తనలోని టాలెంట్ గుర్తించండి అంటూ అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్న దీపికా ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు.అమ్మడు సోషల్ మీడియాలో చేస్తున్న ఈ అందాల హంగామాకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Advertisement

టిక్ టాక్ ద్వారా ఈటీవీ లో ఛాన్స్ రాగా ఆ క్రేజ్ తో ఇప్పుడు స్టార్ మాలో కూడా యాంకరింగ్ ఛాన్స్ అందుకుంది.సరైన ఛాన్స్ వస్తే హీరోయిన్ గా తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు.

హీరోయిన్ అవ్వకముందే ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అంటే ఒకవేళ హీరోయిన్ అయ్యాక మాత్రం దీపికా పిల్లిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు