మీ బండి చలానా పెండింగ్ ఉందా..!  ఐతే సీజ్

సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఫేక్ న్యూస్ చక్కెర్లు కొడుతూనే  ఉంటుంది.జనాలు వాటిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు.

 Cyberabad Traffic Police Clarification On Seizing Challan Pending Vehicles, Cybe-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.చలానా పెండింగ్ లో ఉన్న వాహనాన్ని జప్తు చేసే అధికారం ఏ ట్రాఫిక్ పోలీస్ కు లేదని తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు  పేర్కొంటూ.

సోషల్ మీడియాలో పోస్ట్ చక్కర్లు కొడుతుంది.ఆ వార్త అవాస్తవమని సైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తేల్చారు.

హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమి ఇవ్వలేదని పేర్కొన్నారు.ట్రాఫిక్ పోలీసులు విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను గందరగోళానికి గురి చేసే తప్పుడు పోస్టులు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపేయాలని హెచ్చరించారు.

సెంట్రల్ మోటార్ వెహికల్(CMVR) రూల్స్ 1989 రూల్-167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్ చలానా పెండింగ్ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులు ఉందని సైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.సంబంధిత పెండింగ్ ఉన్న చలానా గురించి ఎలక్ట్రానిక్ రూపంలో లేదా కాల్ ద్వారా పోలీసులు ఒకసారి తెలియజేస్తే చాలని పేర్కొన్నారు.

ఏవైనా ట్రాఫిక్ వలన చలనాలు ఉన్నాయా లేవా అని తెలియ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులుదే.ఒకవేళ వాహనదారులు ఏమైనా వ్యత్యాసం గమనిస్తే ఆన్ లైన్ ద్వారా అధికారులకు నివేదించవచ్చని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube