టాలీవుడ్ డ్రగ్స్ కేసులో( Tollywood Drugs Case ) కీలక మలుపు చోటు చేసుకుంది.
మొత్తం ఎనిమిది కేసుల్లో ఆరు కేసులను హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు( Nampally Court ) కొట్టివేసింది.
ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని న్యాయస్థానం కొట్టివేసింది.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు కేసులను డిస్మిస్( Cases Dismiss ) చేసింది.కాగా 2018లో టాలీవుడ్ కు చెందిన పలువురు నటులపై( Tollywood Actors ) ఎనిమిది కేసులను సిట్( SIT ) నమోదైన సంగతి తెలిసిందే.అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అప్పటి ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy