నల్గొండ: దేవరకొండలో సీపీఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే పళ్ళ పర్వతరెడ్డి 25వ వర్ధంతి సభకు హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. సీపీఐ నారాయణ కామెంట్స్… సమతామూర్తి విగ్రహ ఏర్పాటుతో లక్షల కోట్ల రియల్ వ్యాపారానికి సన్నాహాలు.
దేశంలో కొత్తగా దేవుడి పేరుతో రాజకీయాలు.
బీజేపీ మత రాజకీయాలకు మేము వ్యతిరేకం,బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో కలిసి నడవడానికి మేము సిద్ధం.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విషయంలో మన నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలం, ముందే మేల్కొని మన విద్యార్థులను తీసుకు రావొచ్చు కదా.కుండమార్పిడి రాజకీయాలు చేస్తున్న జగన్, కేసీఆర్ లు బీజేపీ పై వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం ఎందుకు కలిసి వెళ్ళడం లేదు.