మునుగోడు ప్రచారానికి కౌంట్ డౌన్

మునుగోడు ప్రచారానికి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం చేసే అవకాశం ముగియనుంది.

దీంతో మైకులు మూగబోనున్నాయి.ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు క్యాంపెయిన్ కు లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు అధికార, విపక్ష పార్టీలు అన్నీ సిద్ధమైయ్యాయి.

ఓ వైపు సీఎం కేసీఆర్ సభ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిన విషయం తెలిసిందే.మరోవైపు బీజేపీ బైక్ ర్యాలీలతో పాటు మండలాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది.

అటు కాంగ్రెస్ పార్టీ రేపు మహిళలతో బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు