Tollywood Heroines: తక్కువ టైం లోనే ఫేమ్ తెచ్చుకున్న భామలు వీరే.. కానీ..

సినీ ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం.ఇందులోకి ఇక్కసారి ఇరుక్కుంటే అంత త్వరగా బయటకు రాలేము.

 Beautiful Actresses Who Did Not Gain Fame In Tollywood Neha Shetty Krithi Shetty-TeluguStop.com

అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పుకోవాలి.వీరి కెరీర్ టైం అంత లాంగ్ గా ఉండదు.

హీరోయిన్లు కొంత కాలానికే కెరీర్ ముగించాల్సిందే.హీరోలు ముసలివారు అవుతున్న లాంగ్ రన్ కొనసాగిస్తారు.

కానీ హీరోయిన్స్ అలా కాదు.వారి కెరీర్ 10 ఏళ్ల లోపే ముగిసి పోతుంది.అయితే కొంత మంది హీరోయిన్స్ మాత్రం కెరీర్ ఫెడవుట్ అవుతున్న ఇంకా అవకాశాలు అందుకుంటూనే ఉంటారు.ఇలాంటి హీరోయిన్స్ కూడా టాలీవుడ్ లో ఉన్నారు.

ఇక కొంత మంది మాత్రం కెరీర్ లో ఎంత ఫాస్ట్ గా హిట్స్ అందుకుని అవకాశాలు దక్కించు కుంటున్నారో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో త్వరగా పాపులర్ అయ్యి ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని మళ్ళీ త్వరగా ఫేడ్ అవుట్ అవుతున్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.

Telugu Actresses, Dj Tillu, Fade, Krithi Shetty, Ismart Shankar, Nabha Natesh, N

ఉప్పెన వంటి సూపర్ హిట్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీ కృతి శెట్టి.ఈమె ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి ఫేమ్ తెచ్చుకుంది.అయితే ఈమె వరుస అవకాశాలు అందుకుంటుంది కానీ ఫేమ్ ను మాత్రం కోల్పోయింది.

Telugu Actresses, Dj Tillu, Fade, Krithi Shetty, Ismart Shankar, Nabha Natesh, N

ఈ బాటలోనే డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఉంది.ఈమె ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాగే ఉండిపోయింది.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న నభా నటేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.ఇలా ఒక్క సినిమాతోనే షార్ట్ టైం లోనే ఫేమస్ అయ్యి మళ్ళీ ఆ ఫేమ్ ను నిలబెట్టుకోలేక నానా పాట్లు పడుతున్నారు.

కానీ పదేళ్ల క్రితం వచ్చిన హీరోయిన్స్ మాత్రం ఇప్పటికి ఇండస్ట్రీలో హవా చూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube