ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‎పై వివాదం..!

ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ పై వివాదం రాజుకుంది.ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ.

80 కోట్లు ఖర్చు చేశారని తమ్మారెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలో తమ్మారెడ్డి కామెంట్స్ కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ మేరకు రూ.80 కోట్ల ఖర్చు అనడానికి లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నించారు.అదేవిధంగా ఖర్చుకు సంబంధించిన అకౌంట్స్ సమాచారం ఏమైనా ఉందా అని అడిగారు.

డబ్బులు తీసుకొని సినిమాను పొగుడుతున్నారా? ప్రశ్నించిన దర్శకేంద్రుడు ఇది సరికాదంటూ తమ్మారెడ్డికి రాఘవేంద్రరావు చురకలు అంటించారు.అటు తమ్మారెడ్డి వ్యాఖ్యలను నాగబాబు కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు